సింగూర్ డ్యాంలో ఇన్ ఫ్లో 2,995 క్యూసెక్కులు

సింగూర్ డ్యాంలో ఇన్ ఫ్లో 2,995 క్యూసెక్కులు

MDK: పుల్కల్ మండలం సింగూర్ డ్యామ్‌లో 2,995 క్యూసెక్కులు ఇన్ ఫ్లో కొనసాగుతున్నదని ఐబీ AEE జాన్ స్టాలిన్ గురువారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం 17.018 టీఎంసీల వద్ద జలాలు స్టోరేజ్ ఉన్నట్లు చెప్పారు. జెన్‌కో విద్యుత్ ఉత్పత్తికి 2,335 క్యూసెక్కులు నీటిని బయటకు వదిలినట్లు తెలిపారు.