ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ రాయవరంలో టిప్పర్-ట్రావెల్ బస్సు ఢీకుని 14 మంది సజీవదహనం
★ బేస్తవారిపేటలో గ్యాస్ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవు: సీఐ మల్లికార్జున
★ కంభంలో కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
★ రాయవరం ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, PM మోదీ