'వినాయక నిమజ్జనానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి'

NZB: బోధన్ పట్టణంలో వినాయక నిమజ్జనానికి పూర్తి ఏర్పాట్లు చేయాలని అడిషనల్ కలెక్టర్ అంకిత్ పేర్కొన్నారు. పట్టణంలోని శక్కర్ నగర్, రాకాసీపేట్లో గణేష్ విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. పట్టణ శివారులోని చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను, శక్కర్ నగర్లోని వినాయకుల బావి వద్ద ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు.