డా.అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి: అనిత

డా.అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి: అనిత

ADB: భారత రాజ్యాంగ నిర్మాత డా.అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలనీ హెచ్ఎం పవార్ అనిత అన్నారు. శనివారం నార్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో డాఅంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళుర్పించారు. ఆయన తోనే భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగంగా ఏర్పడిందని పేర్కొన్నారు.