VIDEO: విలువలతో కూడిన విద్య అందించాలి: కలెక్టర్

VIDEO: విలువలతో కూడిన విద్య అందించాలి: కలెక్టర్

SKLM: విలువలతో కూడిన విద్యను అందించడం ఉపాధ్యాయులు అలవాటు చేసుకోవాలి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్‌లో పలు పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి నిరంతరం కృషి చేయాలని అన్నారు.