'జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలి'

'జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలి'

VZM : జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గజపతినగరం కోర్టు న్యాయమూర్తి ఏ. విజయ్ రాజ్ కుమార్ అన్నారు. గురువారం గజపతినగరం కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్‌పై న్యాయవాదులతో సమావేశం జరిగింది. సెప్టెంబర్ 13వ తేదీన నిర్వహించే లోక అదాలత్‌లో కక్షిదారుల్లో అవగాహన కల్పించి, ఎక్కువ కేసులు రాజీ అయ్యాలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.