అలంపూర్‌లో మారిన ధనుర్మాస పూజ వేళలు

అలంపూర్‌లో మారిన ధనుర్మాస పూజ వేళలు

GDWL: అలంపూర్ జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా (డిసెంబర్ 17 నుంచి జనవరి 14 వరకు) పూజ సమయాలు మారాయి. జోగుళాంబ అమ్మవారికి ప్రాతఃకాల మహా మంగళ హారతి ఉదయం 6:30కి బదులు ఉదయం 5:30 నిమిషాలకు నిర్వహిస్తారు. బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయంలో హారతి ఉదయం 5:45 నిమిషాలకు ఉంటుంది.