'తహసీల్దార్ విశ్వబర్ సేవలు మరువలేనివి'

'తహసీల్దార్ విశ్వబర్ సేవలు మరువలేనివి'

NRML:దస్తురాబాద్ తహసీల్దార్ బత్తుల విశ్వంభర్ పదవీ విరమణ సందర్భంగా కలెక్టరేట్‌లో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆయన సేవలను మరువలేనివని, ఉద్యోగ క్రమశిక్షణ మరియు సామాజిక సేవల్లో చురుకైన వ్యక్తి అని తెలిపారు. విశ్వంభర్ తన అనుభవాలను పంచుకుని కృతజ్ఞతలు తెలిపారు.