సచివాలయ సిబ్బందికి హాజరు తప్పనిసరి: మౌర్య

సచివాలయ సిబ్బందికి హాజరు తప్పనిసరి: మౌర్య

TPT: తిరుపతి నగరంలోని 12, 13వ వార్డు సచివాలయాలు, డి- అడిక్షన్ సెంటర్‌ను మంగళవారం కమిషనర్ మౌర్య తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, విధుల రిజిస్టర్, ప్రజల వినతులను పరిశీలించారు. ప్రతి కార్యదర్శి తప్పనిసరిగా హాజరు నమోదు చేయాలని, ఫీల్డ్‌కు వెళ్లినా మూవ్‌మెంట్ రిజిస్టర్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.