జర్నలిస్ట్ అసోసియేషన్ ఆవిర్భావ వేడుకలు
CTR: జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ యూనియన్ 33వ ఆవిర్భావ వేడుకలను బుధవారం పుంగనూరులో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసిన అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షుడు సతీశ్ కుమార్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్ల సాధనకు యూనియన్ కృషి చేస్తోందన్నారు.