'నవీన్ యాదవ్‌ను అధిక మెజారిటీతో గెలిపించాలి'
BHPL: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నార. ఈ మేరకు ఆయన సోమవారం అర్ధరాత్రి 94వ డివిజన్ అరవింద్ నగర్ కాలనీలోని ముస్లిం పెద్దల ఇళ్లలో ప్రచారం చేశారు. అనంతరం MLA మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యమని తెలిపారు.