నలుగురు జూదరులు అరెస్ట్: SI

నలుగురు జూదరులు అరెస్ట్:  SI

SKLM: కొత్తూరు మండలం వీర నారాయణ పురం గ్రామ సమీపం తోటలలో జూదం ఆడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు, జూద శిబిరం పై పోలీసులు బుధవారం దాడి చేశారు. ఈ దాడిలో నలుగురిని అరెస్టు చేసి, రూ. 19,420 నగదు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెంకటేశ్ తెలిపారు.కేసు నమోదు చేశామన్నారు. జూదం ఆడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.