శామీర్‌పేట్‌లో చిందులేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

శామీర్‌పేట్‌లో చిందులేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

HYD: బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శామీర్‌పేట్‌ మండలం అలియాబాద్ చౌరస్తా వద్ద నాయకులతో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సందడి చేశారు. కార్యకర్తలతో కలిసి మల్లారెడ్డి చిందులేసి ఆకట్టుకున్నారు. వరంగల్లో రజతోత్సవసభకు వెళ్లేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అలియాబాద్ చౌరస్తా వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు.