TPCC ఛీప్‌ను కలిసిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
BHNG: ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమకమైన సందర్భంగా, ఇవాళ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ గౌడ్‌ను హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలసి, శాలువా కప్పి సన్మానించారు. అనంతరం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి లడ్డు ప్రసాదం అందజేసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.