వల్లూరులో పశుగ్రాసం దగ్ధం

వల్లూరులో పశుగ్రాసం దగ్ధం

GDWL: ఎర్రవల్లి మండలంలోని వల్లూరులో సోమవారం పశుగ్రాసం ప్రమాదవశాత్తు దగ్ధమైంది. గ్రామ శివారులో ఓ రైతుకు చెందిన గడ్డి నిల్వలకు ఆకస్మికంగా మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న స్థానికులు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో గడ్డి నష్టం వాటిల్లింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.