సీఎంకు ఎమ్మెల్యే జన్మదిన శుభాకాంక్షలు

అన్నమయ్య: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సమకాలిన రాజకీయాల్లో విలువలు, వ్యక్తిత్వం రెండు అంశాలను ఆయుధాలుగా మార్చి అధికారంలో ఉన్న లేకపోయినా ప్రజాసేవకే అంకితమైన వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు.