ఈనెల 24న సీజ్ చేయబడిన వాహనాల వేలం

ఈనెల 24న సీజ్ చేయబడిన వాహనాల వేలం

PDPL: ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం పెద్దపల్లిలో సీజ్ చేయబడిన 6 వాహనాలను ఈనెల 24న వేలం వేస్తున్నట్లు అబ్కారి ఇన్స్‌పెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. ఆసక్తి గలవారు ఉదయం 9 నుంచి 10 గంటల లోపు 50% ధరావత్ చెల్లించాలని పేర్కొన్నారు. 11 గంటలకు బండారి కుంట ఎక్సైజ్ కార్యాలయంలో వేలంపాట నిర్వహించబడుతుందని తెలిపారు.