లైవ్ కాన్సర్ట్.. 73 ఫోన్లు చోరీ

లైవ్ కాన్సర్ట్.. 73 ఫోన్లు చోరీ

ఇటీవల ముంబైలో ప్రముఖ స్పానిష్ పాప్ సింగర్, గ్రామీ అవార్డు విజేత ఎన్రిక్ ఇగ్లేసియాస్ లైవ్ కాన్సర్ట్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఈవెంట్‌లో దొంగలు తమ చేతివాటం చూపించారు. దాదాపు రూ.23.85 లక్షల విలువ చేసే 73 ఫోన్లను కొట్టేశారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు 7 FIRలు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఈవెంట్‌కు 25 వేల మంది హాజరయ్యారు.