VIDEO: 'ఎరువులు కొరత లేకుండా చూడాలి'

VIDEO: 'ఎరువులు కొరత లేకుండా చూడాలి'

NRML: భైంసా డివిజన్‌లో ఎరువులు కొరత లేకుండా చూడాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పలువురు రైతులు భైంసా ఏడీఏ వీణకు వినతిపత్రం సమర్పించారు. భైంసా పీఏసీఎస్‌లో అవసరానికి తగినంత యూరియాను అధికారులు సరఫరా చేయడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. కొందరు వ్యాపారులు యూరియాను లింక్ పెట్టి అధిక ధరలకు విక్రయిస్తున్నారని వాపోయారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.