పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

MNCL: కాసిపేట మండలం కోమటిచేను గ్రామానికి చెందిన జాడి దుర్గయ్య సోమవారం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు అంబులెన్సుకు ఫోన్ చెయ్యగా స్పందించిన బెల్లంపల్లి 108 సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. దుర్గయ్యకు ప్రథమ చికిత్స అందించి అనంతరం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.