ఎంపీడీవోలకు నియామక ఉత్తర్వులు అందజేత

VZM: పదోన్నతలు లభించిన పలువురు ఎంపీడీవోలకు స్థానిక జెడ్పీ కార్యాలయంలో జెడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు సోమవారం ఉత్తర్వులు అందజేశారు. విజయనగరం ఎంపీడీవోగా వెంకటరావు, పాచిపెంట ఎంపీడీవోగా ప్రసాద్, జీయమ్మవలస ఎంపీడీవోగా ధర్మారావు పదోన్నతి ఉత్తర్వులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఈవో సత్యనారాయణ పాల్గొన్నారు.