'పాపానికి ఒడిగట్టిన వైసీపీ ప్రభుత్వం'

'పాపానికి ఒడిగట్టిన వైసీపీ ప్రభుత్వం'

VZM: తిరుపతి లడ్డు విషయంలో వైసీపీ ప్రభుత్వం పాపానికి ఒడిగట్టిందని మాజీ మంత్రి, జనసేన పార్టీ పీఏసీ సభ్యురాలు పడాల అరుణ అన్నారు. గురువారం తన స్వగృహంలో ఆమె మాట్లాడుతూ.. లడ్డు తయారీలో కల్తీ జరిగినట్లు సిట్ నివేదిక ఇచ్చిందని తెలిపారు. కల్తీ జరగలేదని అప్పటి నేతలు గొప్పలు చెప్పుకున్నారని అన్నారు. ఇందులో మండల పార్టీ అధ్యక్షుడు జగన్ పాల్గొన్నారు.