కలెక్టరేట్‌లో ఘనంగా బసవేశ్వర జయంతి
TPT: బసవేశ్వరుడు జయంతి సందర్భంగా తిరుపతి కలెక్టరేట్‌లో జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమానత్వం, “కాయకమే కైలాసం” సిద్ధాంతం నేటికీ ప్రాసంగికమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.