ఫోన్‌ను రోజుకు ఎన్నిసార్లు టచ్ చేస్తున్నారంటే..?

ఫోన్‌ను రోజుకు ఎన్నిసార్లు టచ్ చేస్తున్నారంటే..?

మీరు రోజుకు ఎన్నిసార్లు ఫోన్‌ను టచ్ చేస్తున్నారో తెలుసా..? dscout అనే రీసెర్చ్ సంస్థ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. సాధారణంగా ఓ వ్యక్తి రోజుకు 2 వేల కంటే ఎక్కువసార్లు తన ఫోన్‌ను టచ్ చేస్తున్నారట. హెవీ యూజర్లయితే రోజుకు 5,427 సార్లు టచ్ చేస్తున్నారట. అంటే ఏడాదికి 2 మిలియన్ సార్లు అన్నమాట. దీంతో ఫోన్లు మన జీవితంలో ఎంత డీప్‌గా భాగమయ్యాయో అర్థం చేసుకోవచ్చు.