పొలం పిలుస్తోంది కార్యక్రమం

పొలం పిలుస్తోంది కార్యక్రమం

VZM: కొత్తవలస మండలం చీడివలస గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా రబీ సీజన్లో మినుములు, పెసలు పంటలలో తీసుకోవాల్సిన మెళుకువలను రైతులకు మండల వ్యవసాయ అధికారి రామ్ ప్రసాద్ మంగళవారం తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఆధునిక పంటలపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈవో గణేష్, నైరా వ్యవసాయ అధికారి కళాశాల విద్యార్దులు, సిబ్బంది పాల్గొన్నారు.