తీరానికి కొట్టుకువచ్చిన నాలుగు మృతదేహాలు
తమిళనాడు చెన్నై ఎన్నోర్ బీచ్ సమీపంలో మృతదేహాలు కొట్టుకురావడం కలకలం రేపింది. నాలుగు మృతదేహాలు తీరం ఒడ్డుకు రావడంతో బీచ్‌లో ఉన్న వారంతా భయాందోళలకు గురయ్యారు. మృతుల్లో ముగ్గురు విద్యార్థినులు, ఓ శ్రీలంక యువతి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరంతా సముద్రంలో మునిగి చనిపోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.