VIDEO: ఆర్ఎంపీ వైద్యం వికటించి వ్యక్తి మృతి

VIDEO: ఆర్ఎంపీ వైద్యం వికటించి వ్యక్తి మృతి

WGL: ఆర్ఎంపీ వైద్యం వికటించి వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో చోటుచేసుకుంది. ఓర్సు మల్లేశం అనే వ్యక్తి కూలి పనికి వెళ్లి అస్వస్థకు గురయ్యాడు దీంతో అతడిని ఆర్ఎంపీ వైద్యుడు దగ్గరికి వెళ్లి చూపించుకోగా, అతడు వచ్చి రాని వైద్యంతో ఇంజెక్షన్ వేయడంతో మల్లేశం అక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.