యుద్ధానికి అమెరికా ఖర్చు ఎంతో తెలుసా..?

యుద్ధానికి అమెరికా ఖర్చు ఎంతో తెలుసా..?

తొలి 24 గంటల్లో అగ్రరాజ్యం 779 మిలియన్ డాలర్లు వెచ్చించిందని టర్కీకి చెందిన ఓ న్యూస్‌ ఏజెన్సీ అంచనా వేసింది. ఆయుధాల తరలింపు, నౌకల మోహరింపు, యుద్ధ విమానాల రీపొజిషనింగ్ కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేసినట్లు పేర్కొంది. గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ వంటి విమాన వాహక నౌక క్యారియర్ స్ట్రైక్‌గ్రూప్ నిర్వహణ కోసం రోజుకు 6.5 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేసినట్లు చెప్పింది.