21నుంచి అగస్తీశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

21నుంచి అగస్తీశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

CTR: పుంగనూరు నెక్కొంది సమీపాన కొండపై కొలువైన అగస్తీశ్వరస్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈనెల 21న ప్రారంభం కానున్నట్లు అర్చకులు షణ్ముగం దీక్షితులు ఆదివారం తెలిపారు. 21న గణపతి ప్రార్ధన, పుణ్యాహవాచనంతో ప్రారంభమై మార్చి 3వ తేదీ వరకు జరుగుతాయన్నారు. ప్రతిరోజు పరమేశ్వరునికి రుద్రాభిషేకాలు, ఉత్సవ మూర్తుల ఊరేగింపు ఉంటుందని తెలిపారు.