ఘనంగా క్రికెట్ టోర్నమెంట్ ముగింపు

ఘనంగా క్రికెట్ టోర్నమెంట్ ముగింపు

SRD : క్రీడలు యువతలో క్రమశిక్షణ, నాయకత్వాన్ని పెంచుతాయని బీఆర్ఎస్ నాయకుడు ప్రిథ్వీరాజ్ అన్నారు. పటాన్‌చెరు పట్టణ మైత్రి మైదానంలో హరూన్ రషీద్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్–5 ఘనంగా ముగిసింది. KBN యంగ్ స్టార్స్ ఆదివారం నిర్వహించారు.. విజేత నిరంజన్ 11కు, రన్నర్ జాక్ డానియల్స్‌కు ట్రోఫీలు అందజేశారు.