క్యూబాకు మద్దతుగా రష్యా, చైనా
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజు రోజుకు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడు తర్వాత టార్గెట్ అయిన క్యూబాకు రష్యా, చైనా మద్దతుగా నిలవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం క్యూబా ఎదుర్కొంటున్న విద్యుత్ సంక్షోభాన్ని తగ్గించేందుకు రష్యా చమురు ట్యాంకర్లను పంపుతుంది. అలాగే చైనా సౌర ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించింది. దీనిపై ట్రంప్ స్పందిచాల్సి ఉంది.