VIDEO: కార్తీక మాసం ముగింపు.. గౌరీ దేవి వ్రతం

VIDEO: కార్తీక మాసం ముగింపు.. గౌరీ దేవి వ్రతం

WGL: శివ నగర్‌లోని శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవాలయంలో కార్తీక మాసం ముగింపు సందర్భంగా భక్తులు ఇవాళ గౌరీ దేవి వ్రతం నిర్వహించారు. ఐశ్వర్యం, సౌభాగ్యం ప్రతిపాదించాలని స్వామివారికి దీపాలు వెలిగించి నీటిలో వదులుతూ పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.