భవిష్యత్ తరాలకు నీరందించే బాధ్యత మనందరిది.

భవిష్యత్ తరాలకు నీరందించే బాధ్యత మనందరిది.

SKLM: భవిష్యత్ తరాలకు నీరందించే బాధ్యత మనందరిదని పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలో రేగుమాను చెరువు వద్ద నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత పథకంలో మంజూరైన పనులను సోమవారం ప్రారంభించారు. జలవనరులు రక్షించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు, అధికారులు, టిడిపి నేతలు పాల్గొన్నారు