వైద్య శిబిరం 238 మందికి వైద్య చికిత్సలు

వైద్య శిబిరం 238 మందికి వైద్య చికిత్సలు

SRD:కల్హేర్ మండల కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఇవాళ PHC, CHCలో ప్రత్యేక వైద్య నిపుణులతో వైద్యశిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో స్త్రీ వైద్య నిపుణులు, ఐ, డెంటల్, ఆర్తో, సాధారణ వైద్య స్పెషలిస్టులు మొత్తం 238 మంది పేషెంట్లకు చికిత్సలు అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోడి గంగారం. శిబిరం డా. జేబా షాహమీన్ పాల్గొన్నారు.