'రైతుల ఆర్థిక ఎదుగుదలకు కేసీఆర్ కృషి చేశారు'
SDPT: నంగునూర్ మండలం నర్మేట గ్రామంలో దేశంలోని ఒక పెద్ద అయిల్ ఫామ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఈ మేరకు కేసీఆర్, హరీష్ రావు, సతీష్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కేసీఆర్ 300 కోట్ల రూపాయలతో అయిల్ ఫామ్ ఫ్యాక్టరీని తీసుకువచ్చి రైతుల ఆర్థిక ఎదుగుదలకు కృషి చేశారన్నారు.