VIDEO: మండలంలో కంటి అద్దాలు పంపిణీ

VIDEO: మండలంలో కంటి అద్దాలు పంపిణీ

NLG: మర్రిగూడెం మండలంలో కంటి ఆపరేషన్లు చేయించుకున్న 171 మందికి మరోసారి మంగళవారం పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలను పంపిణీ చేశారు. జూలై 13న మర్రిగూడలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి, 900 మందికి కంటి పరీక్షలు చేశారు. 220 మంది కంటి ఆపరేషన్లకు సిఫారసు చేయగా 171 మంది ఆపరేషన్లు చేయించుకున్నారు. వీరు చూపు మంచిగా కనిపిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు.