నేటి నుంచి ఓపెన్ స్కూల్ టెన్త్ ఇంటర్ పరీక్షలు

నేటి నుంచి ఓపెన్ స్కూల్ టెన్త్ ఇంటర్ పరీక్షలు

KNR: తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (TOSS) ఆధ్వర్యంలో నేటి నుంచి 27వ తేదీ వరకు ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. హుజురాబాద్‌లో టెన్త్ కోసం 2సెంటర్స్, చెల్పూర్‌లో ఒక్క సెంటర్, ఇంటర్ వాళ్లకి జమ్మికుంటలో 3 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు స్టడీ సెంటర్ కో- ఆర్డినేటర్ సుధాకర్ తెలిపారు. ఉదయం 9నుంచి 12గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.