వినాయక చవితి ఉత్సవాలకు ఫర్మిషన్

వినాయక చవితి ఉత్సవాలకు ఫర్మిషన్

VZM: వినాయక చవితి ఉత్సవాలకు మైక్ ఫర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్సై బీ.గణేష్ తెలిపారు. నెల్లిమర్ల పోలీసు స్టేషన్‌లో మహిళ పోలీసులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక చవితి ఉత్సవాలలో తీసుకోవాల్సిన నియమాలపై చర్చించారు. ఉత్సవాలు నేపథ్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసే ముందు పోలీసుల అనుమతి తప్పనిసరి అని తెలిపారు.