ఘనంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం

ఘనంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం

KKD: జిల్లా న్యూ పోర్ట్ రైల్వే స్టేషన్ వెంకటేశ్వర నగర్ దగ్గర శివపార్వతుల దివ్య కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  సిటీ ఎమ్మెల్యే తనయుడు మోహన్ వర్మ స్వామి వారిని దర్శించుకున్నారు. అధిక సంఖ్యలో భక్తలు పాల్గొన్నారు. కాగా ఈ దేవాలయం 60 ఏళ్లుగా శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామిగా  విరాజిల్లుతున్నారు.