కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం: ఆడే గజేందర్

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం: ఆడే గజేందర్

ADB: కాగజ్ నగర్ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో 1, 2, 16వ వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్‌తో కలిసి కోఆర్డినేటర్ ఆడే గజేందర్ ఆదివారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆడే గజేందర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, అధికార పార్టీ ఉన్నప్పుడే ప్రాంత అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు.