మహిళ ఆత్మహత్య ప్రేరేపణ కేసులో నిందితుడు అరెస్ట్

మహిళ ఆత్మహత్య ప్రేరేపణ కేసులో నిందితుడు అరెస్ట్

KRNL: ఆదోని మండలంలోని చాగి గ్రామానికి చెందిన ప్రమీల ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో నిందితుడు వడ్డీ రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది మార్చి 17న జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంగళవారం పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య తెలిపిన వివరాల ప్రకారం, చిగిలి గ్రామ బస్టాండు వద్ద పక్కా సమాచారంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.