వరంగల్ ఔటర్ నుంచి ఎల్కతుర్తికి 10 నిమిషాలు

వరంగల్ ఔటర్ నుంచి ఎల్కతుర్తికి 10 నిమిషాలు

WGL: వరంగల్ ఔటర్ నుంచి నేరుగా ఎల్కతుర్తికి కొత్త 100 ఫీట్ల రోడ్ రాబోతోంది. ఇదివరకు చింతగట్టు మీదుగా హసన్‌పర్తి నుంచి ఎల్కతుర్తికి చేరుకోవాల్సి వచ్చేంది. దేవన్నపేట టోల్ ప్లాజా నుంచి మడిపల్లి మీదుగా నేరుగా ఎల్కతుర్తికి 10 నిమిషాల్లో చేరుకునే వీలుగా రూ.15 కోట్లతో 5కి.మీ. 100ఫీట్ల రహదారికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. త్వరలోనే పనులు పూర్తి కానున్నాయి.