VIDEO: మురడి అంజన్న సేవలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

ATP: డి. హీరేహల్ మండలంలోని ప్రసిద్ద మురడి అంజన్నను శనివారం బీజీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి దర్శించుకున్నారు. నిన్న బీజీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నిక అయిన తరువాత మొట్టమొదటి సారిగా మురడి ఆంజినేయుడిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ పురోహితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.