సబ్ జైలును తనిఖీ చేసిన జిల్లా న్యాయమూర్తి

సబ్ జైలును తనిఖీ చేసిన జిల్లా న్యాయమూర్తి

W.G: తణుకు సబ్‌జైలును పశ్చిమ గోదావరి జిల్లాల సెక్రటరీ, సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.రత్నప్రసాద్‌ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిమాండ్‌లో ఉన్న ముద్దాయిలకు అందుతున్న ఆహారం, వసతి, వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ముద్దాయిల కేసు వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన మాట్లాడుతూ.. న్యాయవాదిని ఏర్పాటు చేసుకునే స్తోమత లేనివారికి సహకారం అందిస్తామన్నారు.