పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే
SKLM: కొత్తూరు, పాతపట్నం మండలాల్లో పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, నాయకులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కారాన్ని కృషి చేస్తామన్నారు. అనంతరం ఇటీవల మరణించిన పలు కుటుంబ సభ్యులను పరామర్శించారు.