ప్రేమను నిరాకరించిందని యువకుడు ఆత్మహత్య

ప్రేమను నిరాకరించిందని యువకుడు ఆత్మహత్య

HYD: ప్రేమను నిరాకరించిందని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్ PS పరిధిలో జరిగింది. వెంకటగిరిలో పెద్దమ్మ సంధ్య వద్ద వంశీకృష్ణ (27) నివసిస్తున్నారు. కొంత కాలంగా ఓ యువతిని ప్రేమించాడు. అయితే యువతి అతడి ప్రేమను నిరాకరించడంతో మనో వేదనకుగురై ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.