అన్నదమ్ముల ఘర్షణ.. ఇరువర్గాలపై కేసులు నమోదు

అన్నదమ్ముల ఘర్షణ.. ఇరువర్గాలపై కేసులు నమోదు

W.G: కాళ్ల మండలం ఆనందపురం గ్రామానికి చెందిన అన్నదమ్ముల ఘర్షణపై ఇరుపక్షాలపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాసరావు బుధవారం రాత్రి తెలిపారు. అనారోగ్యంతో ఉన్న బొడ్డు వెంకటేశ్వరరావు తన వైద్యం నిమిత్తం డబ్బులు ఇవ్వడం లేదనే విషయంలో పెద్దల సమక్షంలో మాట్లాడుతుండగా అన్నదమ్ములైన శివరామకృష్ణ, రాంబాబులు ఒకరినొకరు గొడవపడి కొట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు.