VIDEO: నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

VIDEO: నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

కోనసీమ: ఆలమూరు మండలంలోని చింతలూరు గ్రామంలో ఉన్న శ్రీ నూకాంబిక అమ్మవారిని శనివారం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం అందజేశారు.