VIDEO: మండలంలో భారీ వర్షం
WGL: నల్లబెల్లి కేంద్రంలోని పలు గ్రామాల్లో గత కొన్ని రోజులుగా నిరంతరంగా కురుస్తున్న వర్షం రైతులను ఆందోళనకు గురిచేస్తుందని రైతులు వాపోయారు. ప్రతిరోజు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మొక్కజొన్న, పత్తి, వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని రైతులు తెలిపారు. అధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతును ఆదుకోవాలని అన్నారు.