'ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య'

BDK: దమ్మపేట మండలం పార్కిల గండి గ్రామంలో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొండ్రు శివ(23) అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుని మృతితో కుటుంబంలో విషాదఛాయలు నెలకోన్నాయి. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి వుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.